తారాడ్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

తారాడ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బనస్కాంత జిల్లా, బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
తారాడ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[3] పర్బత్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2017[4][5]
2019 స్వతంత్ర (ఉప ఎన్నిక) [6][7] గులాబ్‌సిన్హ్ పిరాభాయ్ రాజ్‌పుత్ భారత జాతీయ కాంగ్రెస్
2022[8][9] శంకర్‌భాయ్ లగ్ధీర్‌భాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.