From Wikipedia, the free encyclopedia
బడేమియా చోటేమియా 1998లో విడుదలైన హిందీ సినిమా. అమితాబ్ బచ్చన్, గోవిందా, రవీనా టాండన్, రమ్యకృష్ణ, అనుపమ్ ఖేర్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టిప్స్ ఇండస్ట్రీస్ బ్యానర్‌పై వషు భగ్నానీ నిర్మించగా డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించగా అక్టోబర్ 16న విడుదలైంది.[3]
బడేమియా చోటేమియా | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ ధావన్ |
రచన | రూమి జాఫరీ |
నిర్మాత | వషు భగ్నానీ |
తారాగణం | అమితాబ్ బచ్చన్ గోవిందా రవీనా టాండన్ రమ్యకృష్ణ పరేష్ రావల్ అనుపమ్ ఖేర్ సతీష్ కౌశిక్ శరత్ సక్సేనా |
ఛాయాగ్రహణం | కే. ఎస్. ప్రకాష్ రావు |
కూర్పు | ఎ. ముత్తు |
సంగీతం | విజు షా |
పంపిణీదార్లు | టిప్స్ ఇండస్ట్రీస్ |
విడుదల తేదీ | 16 అక్టోబరు 1998 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹8.9 కోట్లు[1] |
బాక్సాఫీసు | ₹35.21 కోట్లు[2] |
సం. | పాట | నేపథ్యగానం | పాట నిడివి |
---|---|---|---|
1. | "అస్సి చుటికి నబ్బె తాల్" | ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే | 05:26 |
2. | "బడేమియా చోటేమియా" | ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే | 05:56 |
3. | "దిన్ టాక్ దిన్" | జాస్పిందర్ నరులా, సుదేష్ భోస్లే | 04:53 |
4. | "డేటా జై జో రే" (I) | అనురాధ పౌద్వల్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ | 05:10 |
5. | "డేటా జై జో రే" (II) | అల్కా యాగ్నిక్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, సుదేష్ భోంస్లే | 05:10 |
6. | "కేసి డిస్కో మెయిన్ జాయ్" | ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ | 05:24 |
7. | "మఖ్నా[4]" | అల్కా యాగ్నిక్ , ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ | 04:57 |
8. | "అస్సి చుటికి నబ్బె తాల్" | సుదేష్ భోంస్లే, ఉదిత్ నారాయణ్ | 01:53 |
ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సమీర్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:విజు షా.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.