From Wikipedia, the free encyclopedia
ఫాటిక్రోయ్ శాసనసభ నియోజకవర్గం త్రిపుర రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉనకోటి జిల్లా , త్రిపుర తూర్పు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఫాటిక్రోయ్ | |
---|---|
త్రిపుర శాసనసభలో నియోజకవర్గంNo. 51 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | ఈశాన్య భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
జిల్లా | ఉనకోటి |
లోకసభ నియోజకవర్గం | త్రిపుర తూర్పు |
మొత్తం ఓటర్లు | 44,946[1] |
రిజర్వేషన్ | ఎస్సీ |
శాసనసభ సభ్యుడు | |
13వ త్రిపుర శాసనసభ | |
ప్రస్తుతం భగవాన్ దాస్ | |
పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికల | పేరు | పార్టీ |
---|---|---|
2008[2] | బిజోయ్ రాయ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
2013[3] | తునుబాల మాలకర్ | |
2018[4] | సుధాంగ్షు దాస్ | భారతీయ జనతా పార్టీ |
2023[5][6] | సుధాంగ్షు దాస్ | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.