From Wikipedia, the free encyclopedia
ప్రేమ కోసం 1999 అక్టోబరు 7న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై దండే యుగంధర్ నిర్మించిన ఈ సినిమాకు వీరశంకర బైరిశెట్టి దర్శకత్వం వహించాడు. వినీత్, ఆషాసైనీ ప్రధాన తారాగణంగా నటించగా రాజ్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రాన్ని బి.ఎన్.మూర్తి, వర్మలు సమర్పించారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.