Remove ads
From Wikipedia, the free encyclopedia
ప్రేమ ఇష్క్ కాదల్ 2013లో విడుదలైన తెలుగు రొమాంటిక్-కామెడీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించగా, పవన్ సాదినేని దర్శకత్వం వహించాడు.[2] నటులు హర్షవర్ధన్ రాణే, శ్రీవిష్ణు, హరీష్, ముగ్గురు బాలికలు, వితిక షేరు, శ్రీముఖి , రీతు వర్మ, మూడు జంటలుగా నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది, బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది.[3]
ప్రేమ ఇష్క్ కాదల్ | |
---|---|
దర్శకత్వం | పవన్ సాధినేని |
స్క్రీన్ ప్లే | పవన్ సాధినేని |
నిర్మాత | బెక్కెం వేణుగోపాల్ దగ్గుబాటి సురేష్ బాబు (సమర్పణ) [1] |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
సంగీతం | శ్రవణ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | లక్కీ మీడియా |
విడుదల తేదీ | 6 డిసెంబరు 2013 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. 2013 అక్టోబర్ 24 న సంగీతాన్ని విడుదల చేశారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ప్రేమ ఇష్క్ కాదల్" | Krishna Chaitanya | శ్రవణ్ | 4:30 |
2. | "తుల్లే తుల్లే" | Krishnakanth | సాయి చరణ్ | 4:04 |
3. | "సమ్మతమే" | Krishna Chaitanya | సాయి కృష్ణ | 4:21 |
4. | "గుండు సూది" | Krishna Chaitanya | వరుణ్ మాధవ్ | 3:48 |
5. | "చేతకాని" | Krishna Chaitanya | శ్రవణ్ | 5:08 |
6. | "తుల్లే తుల్లే (రీమిక్స్)" | Krishna Chaitanya | శ్రవణ్ | 3:55 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.