Remove ads
From Wikipedia, the free encyclopedia
ప్రేమసందడి 2001 అక్టోబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఐశ్వర్యా మూవీస్ బ్యానరులో పి.యస్.యన్. దొర, యస్.కె. నయీమ్ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీకాంత్, అంజలా జవేరి, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు నటించగా, కోటి సంగీతం అందించాడు.[1][2]
ప్రేమసందడి | |
---|---|
దర్శకత్వం | పి.ఎ. అరుణ్ ప్రసాద్ |
రచన | పి.ఎ. అరుణ్ ప్రసాద్ (కథ) రమేష్ - గోపి (మాటలు) |
నిర్మాత | పి.యస్.యన్. దొర యస్.కె. నయీమ్ |
తారాగణం | శ్రీకాంత్ అంజలా జవేరి వినోద్ కుమార్ కోట శ్రీనివాసరావు |
ఛాయాగ్రహణం | యస్.కె. అమర్ ముక్తాహర్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | ఐశ్వర్యా మూవీస్ |
విడుదల తేదీ | 19 అక్టోబరు 2001 |
సినిమా నిడివి | 139 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఈ సినిమాకు కోటి సంగీతం అందించాడు.[3][4] భువనచంద్ర, సామవేదం షణ్ముఖ శర్మ, కులశేఖర్ పాటలు రాశారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.