ప్రతిజ్ఞ (1953 సినిమా)

From Wikipedia, the free encyclopedia

ప్రతిజ్ఞ (1953 సినిమా)

ప్రతిజ్ఞ 1953 నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. రోహిణి పిలిమ్స్ బ్యానర్ కింద హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, గుమ్మడి వెంకటేశ్వరరావులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఏ.కళ్యాణ రామన్ సంగీతాన్నందించాడు.[1]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
ప్రతిజ్ఞ
(1953 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం వై.ఆర్.స్వామి
నిర్మాణం హెచ్.ఎమ్.రెడ్డి
తారాగణం సావిత్రి,
కాంతారావు,
రాజనాల,
గుమ్మడి,
రమణారెడ్డి,
సుదర్శన్,
గిరిజ
నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

తారాగణం

సాంకేతిక వర్గం

  • నిర్మాత:హెచ్.ఎం.రెడ్డి
  • ఛాయగ్రహణం:డి.లక్ష్మీనారాయణ
  • ఎడిటర్: ఎస్.పి.ఎన్.కృష్ణ
  • స్వరకర్త: టి.ఎ.కళ్యాణరామన్
  • సంభాషణలు:మల్లాది కృష్ణశర్మ
  • గీత రచయిత:శ్రీరంగం శ్రీనివాసరావు
  • గాయనీ గాయకులు: భగవతి, రోహిణి, ఎ.పి.కోమల, కె.రాణి, గజలక్ష్మి, ఎ.ఎం.రాజా
  • కళాదర్శకుడు: ఎల్.వి.మండ్రే
  • నృత్య దర్శకుడు:ఎ.కె.ఛోప్రా,వెంపటి
  • విడుదల:27:11:1953.

పాటల జాబితా

1.చేస్తాడు పెళ్ళి చేస్తాడు నా మనసులోని దారికే వస్తాడు, రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.భగవతి

2.సాగనీ జీవితం జోరుగా ఈదినం ఇకపై రాదుగా, రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.ఎ ఎం రాజా

3.ఆనందమే మధురానందం నిను గనినంతనే మది,

4.ఎనలేని కలతరేగే ఎదలో దిగుల్ దిగులుగా,

5.గెల్చునా ధర్మం గెల్చునా మనసులు గెల్చునా,

6.టక్కరి బావా చక్కని మావా ఇలా రావా ఎండ చాలా జాస్తి,

7.పదవోయీ నడచి మది పగరేగిన మనిషి, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.ఎ.ఎం.రాజా.

మూలాలు

బాహ్య లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.