ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
పెద్దపప్పూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం. చాలా కాలం క్రితం ఈ మండలంలోని గ్రామాలలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. ఇప్పటికీ పలు చోట్ల ఫ్యాక్షన్ ఉంది. అయితే పోలీస్ వ్యవస్థ బల పడ్డాక ఫ్యాక్షన్ 90% తగ్గింది అని చెప్పవచ్చు.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14.929°N 77.862°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | పెద్దపప్పూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 414 కి.మీ2 (160 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 34,629 |
• జనసాంద్రత | 84/కి.మీ2 (220/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 968 |
మండల కేంద్రం పెద్దపప్పూరు, గ్రామాలు 17 ప్రభుత్వం - మండల ప్రజాపరిషత్
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 33,556 - పురుషులు 17,288 - స్త్రీలు 16,268.అక్షరాస్యత - మొత్తం 54.34% - పురుషులు 68.90%- స్త్రీలు 38.78%
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.