From Wikipedia, the free encyclopedia
పిజ్జా కట్టర్ ( రోలర్ బ్లేడ్ అని కూడా పిలుస్తారు ) అనేది పిజ్జాలను కత్తిరించడానికి ఉపయోగించే కత్తి[1].
ఆధునిక రూపంలో మొట్టమొదటి పిజ్జా కట్టర్‌ను డేవిడ్ ఎస్. మోర్గాన్ కనుగొన్నాడు, అతను సెప్టెంబర్ 20, 1892న పేటెంట్ పొందాడు. అయితే, ఇది నేరుగా పిజ్జా కటింగ్ కోసం కాకుండా వాల్పేపర్లను కత్తిరించడానికి ఉపయోగిస్తారు.[2]
ప్రపంచంలోని అతిపెద్ద పిజ్జా కట్టర్ కేసీలో ఉంది.
పిజ్జా కట్టర్లలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.