పార్వతీపురం మండలం
ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
పార్వతీపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం.[3] మండలం కోడ్: 4812.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 49 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4][5][6] OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 18.783°N 83.433°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం జిల్లా |
మండల కేంద్రం | పార్వతీపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 304 కి.మీ2 (117 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,13,638 |
• సాంద్రత | 370/కి.మీ2 (970/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1013 |
మండలంలోని పట్టణాలు
- పార్వతీపురం (m)
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,13,638 - పురుషులు 56,450 - స్త్రీలు 57,188
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- అంటివలస
- అడ్డపుశీల
- అడ్డూరువలస
- అదరు
- అప్పనదొరవలస
- కవిటిభద్ర
- కృష్ణపల్లి
- కోరె
- గంగపురం
- గంగమాంబపురం
- గొచెక్క
- గోపాలపురం
- చండలంగి
- చలంవలస
- చినబొండపల్లి
- జగన్నాధరాజపురం
- జమదాల
- జమ్మాదివలస
- డొంకల కొత్తపట్నం
- డొకిశీల
- తాడంగివలస
- తాళ్ళబురిడి
- తొంకి
- దొగ్గవానిములగ
- నర్సిపురం
- నిస్సంకపురం
- పుట్టూరు
- పులిగుమ్మి
- పెదబొండపల్లి
- పెదమరికి
- బందలుప్పి
- బాలగుడబ
- బుదురువాడ
- ములగ
- రవికొనబత్తి వలస
- రాధంపేట
- లక్ష్మీనారాయణపురం
- లక్ష్మీపురం
- లచ్చిరాజుపేట
- విశ్వంభరపురం
- వెంకటరాయుడుపేట
- వెంకంపేట
- శ్రీరంగరాజపురం
- సంగంవలస
- సుడిగాం
- హరిపురం కరడవలస
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
రెవెన్యూయేతర గ్రామాలు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.