శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia
పట్టుకోండి చూద్దాం 1997 ఆగస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రమద ఫిలింస్ పతాకంపై కె.ఆర్. కుమార్ నిర్మాణ సారథ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేశ్, బ్రహ్మానందం, జయసుధ, బేతా సుధాకర్ నటించగా, వీణాపాణి సంగీతం అందించాడు.[1][2]
పట్టుకోండి చూద్దాం | |
---|---|
దర్శకత్వం | శివనాగేశ్వరరావు |
రచన | కొమ్మూరి మాధవరెడ్డి (మాటలు) |
కథ | జనార్ధన మహర్షి |
నిర్మాత | Kandikanti Raj Kumar |
తారాగణం | సురేశ్ బ్రహ్మానందం, జయసుధ బేతా సుధాకర్ |
ఛాయాగ్రహణం | ఎన్.వి. సురేష్ కుమార్ |
కూర్పు | కె. రమేష్ |
సంగీతం | వీణాపాణి |
నిర్మాణ సంస్థ | ప్రమద ఫిలింస్ |
విడుదల తేదీs | 8 ఆగస్టు, 1997 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ చిత్రానికి వీణాపాణి సంగీతం అందించాడు.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.