Remove ads
From Wikipedia, the free encyclopedia
పంజాబ్ మెయిల్భారతీయ రైల్వేలు,మధ్య రైల్వే మండలం నిర్వహిస్తున్న సూపర్ ఫాస్టు రైలు.ఇది ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై,పంజాబ్ లో గల ఫిరోజ్పూర్ ల మద్య నడిచే రోజువారి సర్వీసు.12137 నెంబరుతో ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై,ఫిరోజ్పూర్ ల వరకు ,తిరుగు ప్రయాణం లో 12138 నెంబరుతో ఫిరోజ్పూర్ నుండి ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై వరుకు ప్రయాణిస్తుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థానికత | మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్,హర్యానా,ఢిల్లీ,పంజాబ్ |
తొలి సేవ | 1 జూన్ 1912 |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే మండలం |
మార్గం | |
మొదలు | ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై |
ఆగే స్టేషనులు | 56 12137 పంజాబ్ మెయిల్, 54 12138 పంజాబ్ మెయిల్ |
గమ్యం | ఫిరోజ్పూర్ |
ప్రయాణ దూరం | 1,930 కి.మీ. (1,199 మై.) |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | క్లాసిక్ స్లీపర్,ఎ.సి మూడవ క్లాసు,రెండవ క్లాసు,మొదటి క్లాసు,సాధరణ |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ ఉంది |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | Standard భారతీయ రైల్వేలు coaches |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 110 km/h (68 mph) maximum 56.83 km/h (35 mph), including halts |
భారతదేశం లో ప్రారంభింపబడ్డ పురాతన రైలుబండ్లలో పంజాబ్ మెయిల్ ఒకటి.దీనిని 1912 జూన్ 1 న ప్రారంభించారు.ఈ రైలు మొదటిలో బాల్లర్డ్ పెషావర్ ల మద్య నడిచేది.బ్రిటీష్ అధికారులను ఆరేబియా సముద్ర ఒడ్డున గల బాల్లర్డ్ నుండి నేరుగా ఢిల్లీ తరలించడానికి దీనిని ఉపయోగించేవారు.ఇది గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ రైలుబండి కన్నా పురాతనమైనది.1914 నుండి దీనిని (ఛత్రపతి శివాజీ టెర్మినస్ ) విక్టోరియా టెర్మినస్ నుండి బయలుదేరడం మొదలైంది.భారత దేశ స్వాతంత్రనంతరం దీనిని ఫిరోజ్పూర్ వరకు నడిపించడం జరిగింది.
పంజాబ్ మెయిల్ లో ఎ.సి మొదటి తరగతి భోగీ 1,రెండవ తరగతి భోగీ 1,ముడవ తరగతి భోగీ 6 ,10 స్లీపర్ భోగీలు,3 సాధరణ భోగీలుంటాయి.
సం | కోడ్ | స్టేషను పేరు | 12317: ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై నుండి ఫిరోజ్పూర్ పంజాబ్ మెయిల్ | ||||
రాక | పోక | ఆగు
సమయం |
రోజు | దూరం | |||
1 | CSMT | ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై | ప్రారంభం | 19:35 | 0.0 | 1 | |
2 | DR | దాదర్ సెంట్రల్ | 19:48 | 19:50 | 2ని | 9.0 | 1 |
3 | KYN | కల్యాణ్ | 20:35 | 20:40 | 5ని | 51.5 | 1 |
4 | KSRA | కాసార బుద్రుక్ | 21:43 | 21:45 | 2ని | 118.8 | 1 |
5 | IGP | ఇగాత్పురి | 22:23 | 22:25 | 2ని | 133.0 | 1 |
6 | DVL | దేలాలి ప్రవర | 23:03 | 23:05 | 2ని | 178.0 | 1 |
7 | NK | నాసిక్ రోడ్ | 23:18 | 23:20 | 2ని | 183.6 | 1 |
8 | MMR | మన్మాడ్ | 00:22 | 00:25 | 3ని | 256.6 | 2 |
9 | CSN | చాలీస్గావ్ జంక్షన్ | 01:10 | 01:12 | 2ని | 324.0 | 2 |
10 | JL | జల్గావ్ | 02:08 | 02:10 | 2ని | 416.6 | 2 |
11 | BSL | భుసావల్ | 02:40 | 02:50 | 10ని | 440.8 | 2 |
12 | BAU | బుర్హన్పూర్ | 03:28 | 03:30 | 2ని | 495.3 | 2 |
13 | KNW | ఖండ్వ | 04:55 | 05:00 | 5ని | 564.3 | 2 |
14 | KKN | ఖిర్కియ | 05:50 | 05:51 | 1ని | 640.3 | 2 |
15 | HD | హర్ద | 06:14 | 06:16 | 2ని | 672.1 | 2 |
16 | BPF | బనపుర | 06:47 | 06:48 | 1ని | 714.2 | 2 |
17 | ET | ఇటార్సీ | 07:30 | 07:40 | 10ని | 747.6 | 2 |
18 | HBD | హోషంగాబాద్ | 07:58 | 08:00 | 2ని | 765.7 | 2 |
19 | HBJ | హబీబ్గంజ్ | 09:10 | 09:12 | 2ని | 833.3 | 2 |
20 | BPL | భోపాల్ | 09:35 | 09:40 | 5ని | 839.5 | 2 |
21 | BHS | విదిష | 10:17 | 10:19 | 2ని | 893.1 | 2 |
22 | BAQ | గంజ్ బసోడ | 10:48 | 10:50 | 2ని | 932.6 | 2 |
23 | BINA | బినా | 12:00 | 12:05 | 5ని | 978.4 | 2 |
24 | LAR | లలిత్ పూర్ | 12:48 | 12:50 | 2ని | 1041.2 | 2 |
25 | BAB | బాబిన | 13:35 | 13:37 | 2ని | 1106.3 | 2 |
26 | JHS | ఝాన్సీ రైల్వే జంక్షన్ | 14:20 | 14:30 | 10ని | 1131.6 | 2 |
27 | BDA | దతియ | 14:50 | 14:52 | 2ని | 1156.5 | 2 |
28 | BBA | దబర | 15:14 | 15:16 | 2ని | 1156.5 | 2 |
29 | GWL | గ్వాలియర్ | 15:55 | 16:00 | 5ని | 1229.1 | 2 |
30 | MRA | మొరెన | 16:25 | 16:27 | 2ని | 1267.7 | 2 |
31 | DHQ | ధోల్పూర్ | 17:05 | 17:07 | 2ని | 1294.7 | 2 |
32 | AGC | ఆగ్రా | 17:50 | 17:55 | 5ని | 1347.2 | 2 |
33 | RKM | రాజ కి మంది | 18:03 | 18:05 | 2ని | 1351.2 | 2 |
34 | MTJ | మధుర | 18:43 | 18:45 | 2ని | 1401.5 | 2 |
35 | KSV | కోసి కలాన్ | 19:13 | 19:15 | 2ని | 1442.5 | 2 |
36 | FDB | ఫరీదాబాద్ | 20:24 | 20:26 | 2ని | 1514.0 | 2 |
37 | NZM | హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ | 20:51 | 20:53 | 2ని | 1535.0 | 2 |
38 | NLDS | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | 21:15 | 21:50 | 35ని | 1542.3 | 2 |
39 | DKZ | కిషన్ గంజ్, కొత్త ఢిల్లీ | 22:03 | 22:05 | 2ని | 1546.2 | 2 |
40 | SSB | శాకుర్బస్తి | 22:20 | 22:22 | 2ని | 1553.8 | 2 |
41 | BGZ | బహదూర్ ఘర్ | 22:40 | 22:42 | 2ని | 1573.2 | 2 |
42 | ROK | రోహ్తక్ | 23:20 | 23:23 | 3ని | 1613.4 | 2 |
43 | JIND | జింద్ | 00:12 | 00:15 | 3ని | 1670.5 | 3 |
44 | NRW | నర్వాన | 00:39 | 00:41 | 2ని | 1704.4 | 3 |
45 | TUN | తోహణ | 01:02 | 01:04 | 2ని | 1730.3 | 3 |
46 | JHL | జఖల్ | 01:23 | 01:25 | 2ని | 1742.5 | 3 |
47 | BRZ | బరేట | 01:35 | 01:37 | 2ని | 1756.4 | 3 |
48 | BLZ | బుద్లాడ | 01:49 | 01:51 | 2ని | 1771.7 | 3 |
49 | MSZ | మాన్సా | 02:04 | 02:06 | 2ని | 1787.8 | 3 |
49 | MAUR | మూర్ | 02:20 | 02:22 | 2ని | 1806.5 | 3 |
50 | BTI | బతిండ | 03:30 | 03:40 | 10ని | 1840.5 | 3 |
51 | GNA | గోణేన భాయి జగ్తా | 03:51 | 03:53 | 2ని | 1852.8 | 3 |
52 | GJUT | గంగాసార్ జైతు | 04:06 | 04:08 | 2ని | 1867.1 | 3 |
53 | KKP | కోట్ కాపుర జంక్షన్ | 04:25 | 04:27 | 2ని | 1883.3 | 3 |
54 | ఫరీద్కోట్ | 04:49 | 04:51 | 2ని | 1896.2 | 3 | |
55 | FDK | ఫిరోజ్పూర్ క్యాంట్ | 05:50 | గమ్యం |
మొదటగా పంజాబ్ మెయిల్ కు మూడు లోకోమోటివ్లను ఉపయోగించేవారు.ముంబై నుండి ఇగాత్పురి వరకు కల్యాణ్ లోకో షెడ్ అధారిత WCAM 3 ను,అక్కడి నుండి ఉపయోగించేవారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 4 లోకోమోటివ్ను,అక్కడి నుండి ఫిరోజ్పూర్ వరకు భగత్ కి కోటి ఆధారిత WDP 4 ను ఉపయోగించేవారు. 2015 జూన్ లో DC-AC మార్పులు చేయడంతో ముంబై నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ అధారిత WAP 4 లేదా WAP 7 లోకో మొటివ్ను, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఫిరోజ్పూర్ వరకు భగత్ కి కోటి అధారిత WDP 4 లేదా WDP 4B లేదా WDP 4D లోకోమోటివ్ను ఉపయోగిస్తారు.
పంజాబ్ మెయిల్ 1930 కిలో మిఅటర్ల ప్రయాణదూరాన్ని 34గంటల సమయంతో,సుమారు 57 కిలో మీటర్ల సగటు వేగంతో పూర్తి చేస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.