నిర్దోషి (1951 సినిమా)

From Wikipedia, the free encyclopedia

నిర్దోషి (1951 సినిమా)
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
నిర్దోషి
(1951 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం హెచ్.ఎం.రెడ్డి
నిర్మాణం హెచ్.ఎం.రెడ్డి
తారాగణం కాంతారావు,
ముక్కామల (విజయ్),
అంజలీదేవి (నిర్మల),
జి. వరలక్ష్మి (తార),
కోన ప్రభాకరరావు,
చంద్రశేఖర్,
మధు
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు,
హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

నట బృందం

సంకేతిక బృందం

  • దర్శకత్వం - ఎచ్ ఎం రెడ్డి
  • నిర్మాణ సంస్థ - రోహిణి పిక్చర్స్
  • చాయాగ్రహణం - పీ ఎల్ రాయ్

పాటలు

సంగీతం - ఘంటసాల వెంకెటశ్వర రావు, ఎచ్ ఆర్ పద్మనాభ శాస్త్రీ

  1. చూలాలు సీతమ్మ కానలకు నడిచె - ఘంటసాల
  2. నేనే జాణగా నెరజాణగా మోహిని గానా - జి. వరలక్ష్మి
  3. లోకమయ్యా లోకము మాయదారి లోకము మాయదారి మాయదారి - ఎ.వి. సరస్వతి
  4. లాలి లాలి చిన్నారి లాలి లాలీ మన పాప సాటి లేదు జగతి చిన్నారి పాపాయీ - సుందరమ్మ
  5. స్వాగతం స్వాగతం పతి సామ్రాజ్యమే సంసారం - ఘంటసాల, సుందరమ్మ , రచన: కే. జీ. శర్మ, శ్రీ శ్రీ
  6. సఖా నా రాజు నీవోయి తరించే ప్రేమ మనదోయీ - జి. వరలక్ష్మి
  7. హృదయమే నీతి ఈ జగతికి జ్యోతి ఇదే హారతి మా భారతి - జిక్కి, ఘంటసాల

వనరులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.