ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
నల్లమాడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రxలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. 10 గ్రామాలున్న ఈ మండలానికి కేంద్రం నల్లమాడ. తూర్పున కదిరి, ఈశాన్యాన ముదిగుబ్బ, ఉత్తరాన బుక్కపట్నం, పశ్చిమాన పుట్టపర్తి, దక్షిణాన ఓబులదేవరచెరువు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14.142°N 77.982°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | నల్లమాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 222 కి.మీ2 (86 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 41,376 |
• జనసాంద్రత | 190/కి.మీ2 (480/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 974 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 41,376 - పురుషులు 20,963 - స్త్రీలు 20,413 [3]
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 39,152 నుండి 5.68% పెరిగి, 41,376 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%.ని
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.