నల్లచెరువు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 11 గ్రామాలున్నాయి. తూర్పున గాండ్లపెంట, ఉత్తరాన కదిరి, పశ్చిమాన ఆమడగూరు, దక్షిణాన తనకల్లు మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి.OSM గతిశీల పటము

త్వరిత వాస్తవాలు నల్లచెరువు మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 13.987°N 78.187°E / 13.987; 78.187
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంనల్లచెరువు
విస్తీర్ణం
  మొత్తం197 కి.మీ2 (76 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం31,036
  జనసాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి996
మూసివేయి

మండలం లోని

రెవెన్యూ గ్రామాలు

  1. పంతులచెరువు
  2. అల్లుగుండు
  3. జోగన్నపేట
  4. ఎస్.ములకలపల్లి
  5. మద్దిమడుగు
  6. తవళంమర్రి
  7. ఊబిచర్ల
  8. కె.పూలకుంట
  9. నల్లచెరువు
  10. తలమర్లవాండ్లపల్లి
  11. ఓరువాయి

గణాంకాలు

2001 లో 30,186 ఉన్న మండల జనాభా 2.82% మాత్రమే పెరిగి 31,036 కు చేరింది. జిల్లా జనాభా పెరుగుదల (12.1%) కంటే ఇది బాగా తక్కువ. [3]

వార్తల్లో మండలం

నల్లచెరువు మండల ఎమ్మార్వో కార్యాలయాన్ని వేలం వేసారు. ఈ కార్యాలయాన్ని నిర్మించేందుకు సేకరించిన భూమికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించనందున కోర్టు రైతు పక్షాన తీర్పునిస్తూ ఈ ఆదేశాన్ని ఇచ్చింది. ఈ ఆదేశానుసారం 2018 నవంబరు 14 న వేలం వేసారు.[4]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.