నరసన్నపేట మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

నరసన్నపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3]OSM గతిశీల పటము

త్వరిత వాస్తవాలు నరసన్నపేట మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 18.417°N 84.05°E / 18.417; 84.05
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండల కేంద్రంనరసన్నపేట
విస్తీర్ణం
  మొత్తం
118 కి.మీ2 (46 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
77,321
  సాంద్రత660/కి.మీ2 (1,700/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1035
మూసివేయి

ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 45 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 77,321 - పురుషులు 37,993 - స్త్రీలు 39,328 మండలం కోడ్: 4799.

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మండలంలోని ప్రముఖులు

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.