నందలూరు మండలం

ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

నందలూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

త్వరిత వాస్తవాలు నందలూరు మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 14.267°N 79.118°E / 14.267; 79.118
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
మండల కేంద్రంనందలూరు
విస్తీర్ణం
  మొత్తం
240 కి.మీ2 (90 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
39,902
  సాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1032
మూసివేయి

గణాంకాలు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 38,280 - అందులో పురుషులు 19,113 మంది ఉండగా, స్త్రీలు 19,167 మంది ఉన్నారు.

మండలం లోని పట్టణాలు

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అడపూరు
  2. యెల్లమరాజుపల్లె
  3. చింతలకుంట
  4. జంగాలపల్లె
  5. కొమ్మూరు
  6. కోనాపురం
  7. కుమారునిపల్లె
  8. కుండ నెల్లూరు
  9. లేబాక
  10. లేబాక మంగమాంబాపురం
  11. నల్లతిమ్మయపల్లె
  12. నందలూరు
  13. నూకినేనిపల్లె
  14. పాతూరు
  15. పొత్తపి
  16. రంగాయపల్లె
  17. టంగుటూరు
  18. టంగుటూరు వెంగమాంబాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.