దేవరాపల్లె మండలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
దేవరాపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅనకాపల్లి జిల్లాకు చెందిన మండలం.[3] దేవరాపల్లి దీని కేంద్రం.ఈ మండలంలో 3 నిర్జన గ్రామాలతో కలుపుకుని 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అవి పోను 40 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] మండలం కోడ్:4859.[3]OSM గతిశీల పటం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 17.989°N 82.981°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
మండల కేంద్రం | దేవరాపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 175 కి.మీ2 (68 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 58,312 |
• సాంద్రత | 330/కి.మీ2 (860/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 996 |
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- అలమండ
- అలమండకొత్తపల్లి
- కలిగొట్ల
- కాశిపతిరాజుపురం
- కాశీపురం
- కొండకొదబు
- కొత్తపెంట
- గరిసింగి
- చింతలపూడి
- చినగంగవరం
- చిననందిపల్లి
- చినసోంపురం
- చైనులపాలెం
- జుట్టాడపాలెం
- తమరబ్బ
- తారువ
- తిమిరం
- తెనుగుపూడి
- దేవరాపల్లి
- నరసింహ గజపతినగరం
- నాగయ్యపేట
- పల్లపుకొదబు
- పెదనందిపల్లి అగ్రహారం
- బేతపూడి
- బొద్దపాడు
- బొయిలకింతాడ
- మామిడిపల్లి
- మారెపల్లి
- ములకలపల్లి
- ముషిడిపల్లి
- రైవాడ
- లొవముకుందపురం
- వలబు
- వాకపల్లి
- వెంకటరాజుపురం
- వేచలం
- శివరామచైనులపాలెం
- సంబువానిపాలెం
- సమ్మెద
- సీతంపేట
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.