From Wikipedia, the free encyclopedia
ది వ్యాక్సిన్ వార్ 2023లో హిందీలో విడుదలకానున్న మెడికల్ థ్రిల్లర్ సినిమా. ఐ అమ్ బుద్ధ ప్రొడక్షన్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేసి[3][4] సెప్టెంబర్ 28న హిందీ, తెలుగు, తమిళం విడుదలకానుంది.[5]
ది వ్యాక్సిన్ వార్ | |
---|---|
దర్శకత్వం | వివేక్ అగ్నిహోత్రి |
నిర్మాత | పల్లవి జోషి అభిషేక్ అగర్వాల్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఉదయసింగ్ మోహితే |
కూర్పు | శాంఖ్ రాజాధ్యక్ష |
సంగీతం | రోహిత్ శర్మ వాన్రాజ్ భాటియా స్వప్నిల్ బండోద్కర్ ష్రయేత్ కౌల్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 28 సెప్టెంబరు 2023 |
సినిమా నిడివి | 161 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాషలు | హిందీ, తెలుగు, తమిళ్ |
బడ్జెట్ | 10 కోట్లు[2] |
క్రమసంఖ్య | పేరు | రచయిత | గాయకులు | నిడివి |
1 | "ది వ్యాక్సిన్ వార్ థీమ్" | - | 2:51 | |
2 | "ది వ్యాక్సిన్ వార్ థీమ్" (రిపీట్) | - | 2:37 | |
3 | "నాసదియ సూక్త" | వసంత్ దేవ్ | రాహుల్ చిట్నీస్, వివేక్ నాయక్, నితిన్ కరాండీకర్, సాగర్ లేలే, గౌరంగ్ గోవింద్ కులకర్ణి,
శ్రీకాంత్ భౌసాహెబ్ కులకర్ణి, తన్మయ్ ప్రభాకర్ పండిట్, రుద్ర దేశాయ్, అదమ్య వాఖ్లే, చిన్మయ్ వినాయక్, అబీర్ చౌదరి, వీణా జోషి, సోనాల్ నాయక్ |
3:56 |
4 | "నాసదియ సూక్త"(రాక్ వెర్షన్) | వసంత్ దేవ్ | స్వప్నిల్ బందోద్కర్ | 4:57 |
5 | "అఫ్టర్ ది రైన్" | శ్రీయా కౌల్ | శ్రీయా కౌల్[9] | 3:30 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.