ది వారియర్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించాడు.[1] రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలై, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.[2] ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు.
ది వారియర్ | |
---|---|
దర్శకత్వం | ఎన్.లింగుస్వామి |
రచన | ఎన్. లింగుస్వామి |
నిర్మాత | శ్రీనివాస చిట్టూరి |
తారాగణం | రామ్ ఆది పినిశెట్టి కృతి శెట్టి అక్షర గౌడ నదియా |
ఛాయాగ్రహణం | సుజిత్ వాసుదేవ్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ |
విడుదల తేదీs | 14 జూలై 2022 (థియేటర్) 11 ఆగస్టు 2022 ( డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో ) |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు తమిళ్ |
నటీనటులు
పాటల జాబితా
- బుల్లెట్ సాంగ్, రచన: శ్రీమణి, గానం. సిలంబరసన్, హరిప్రియ
- దడ దడ , రచన: శ్రీమణి, గానం.హరిచరన్
- విస్ట్లేసాంగ్, రచన: సాహితి, గానం. రాహూల్ సింప్లీ గుంజ్., శ్రీనిష జయశీలన్.
- కలర్స్ సాంగ్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం జస్ప్రీత్ జాస్
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
- నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లింగుస్వామి
- సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
- సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.