భారత క్రికెట్ క్రీడాకారుడు From Wikipedia, the free encyclopedia
దత్తా గైక్వాడ్ (1928 అక్టోబరు 27 - 2024 ఫిబ్రవరి 13) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతని పూర్తి పేరు దత్తారావు కృష్ణారావు గైక్వాడ్. భారత్ తరఫున ఇతడు 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1952, 1959లో ఇంగ్లాండు పర్యటించిన, 1952-53లో వెస్టీండీస్ పర్యటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. 1959లో పర్యటించిన భారత జట్టుకు నాకకత్వం కూడా వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వడోదర, బరోడా రాష్ట్రం, బ్రిటీష్ రాజ్ | 1928 అక్టోబరు 27|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2024 ఫిబ్రవరి 13 95) వడోదర, గుజరాత్, భారతదేశం | (వయసు|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్-ఆమ్ మీడియం, లెగ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | అన్షుమన్ గైక్వాడ్ (కుమారుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 60) | 1952 5 జూన్ - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1961 13 జనవరి - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1948–1963 | బరోడా | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.