Remove ads
తెలుగు భాషా వ్యాకరణం From Wikipedia, the free encyclopedia
తెలుగు వ్యాకరణం లేదా తెలుగు నుడికట్టు పై సిద్ధాంత గ్రంథాన్ని నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణాన్ని బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు.[1] నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది.[1]
ఉపసర్గలు - సంస్కృత వ్యాకరణంలో ఉపసర్గలు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.