ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
తాళ్ళరేవు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ జిల్లాకు చెందిన ఒక మండలం. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు వచ్చిందని అంటారు.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16.783°N 82.231°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండల కేంద్రం | తాళ్ళరేవు |
విస్తీర్ణం | |
• మొత్తం | 415 కి.మీ2 (160 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 82,799 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (520/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 998 |
2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 82,799 మంది ఉండగా, వారిలో పురుషులు 41,438 మందికాగా, స్త్రీలు 41,361మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 68.01% - పురుషులు అక్షరాస్యత మొత్తం 71.66%. స్త్రీలు అక్షరాస్యత మొత్తం 64.31%.
Seamless Wikipedia browsing. On steroids.