తెలంగాణ, నాగర్కర్నూల్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
తాడూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
తాడూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, తాడూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16.594081°N 78.35289°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | తాడూరు |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 226 km² (87.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 38,375 |
- పురుషులు | 19,311 |
- స్త్రీలు | 19,064 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.06% |
- పురుషులు | 54.77% |
- స్త్రీలు | 29.31% |
పిన్కోడ్ | 509209 |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 43 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నాగర్కర్నూల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 38,375. ఇందులో పురుషుల సంఖ్య 19,311, స్త్రీల సంఖ్య 19,064. అక్షరాస్యత మొత్తం 42,06%, పురుషుల అక్షరాస్యత 54.77%, స్త్రీల అక్షరాస్యత 29.31%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 226 చ.కి.మీ. కాగా, జనాభా 35,839. జనాభాలో పురుషులు 18,005 కాగా, స్త్రీల సంఖ్య 17,834. మండలంలో 8,248 గృహాలున్నాయి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.