తల (2025 సినిమా)
From Wikipedia, the free encyclopedia
తల 2025లో తెలుగులో విడుదలైన సినిమా.[1] దీపా ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీనివాస గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు.[2] అమ్మ రాగిన్ రాజ్, రాజా గౌతమ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 20న, ట్రైలర్‌ను 2025 ఫిబ్రవరి 4న విడుదల చేసి,[3] సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేశారు.
తల | |
---|---|
దర్శకత్వం | అమ్మ రాజశేఖర్ |
రచన |
|
నిర్మాత |
|
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | రాధ రాజశేఖర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శ్యామ్ కె నాయుడు |
కూర్పు | శివ సామి |
ఆర్ట్ డైరెక్టర్ | రామకృష్ణ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీs | 14 ఫిబ్రవరి 2025 (థియేటర్) 2025 (ఓటీటీలో ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
- అమ్మ రాగిన్ రాజ్[4]
- అంకిత నస్కర్
- రోహిత్
- ఎస్తర్ నోరోన్హా
- ముక్కు అవినాశ్
- సత్యం రాజేశ్
- అజయ్
- విజ్జి చంద్రశేఖర్
- రాజీవ్ కనకాల
- ఇంద్రజ
- శ్రవణ్
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.