తట్టంచవాడి శాసనసభ నియోజకవర్గం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుచ్చేరి జిల్లా, పుదుచ్చేరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
తట్టంచవడి | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
జిల్లా | పుదుచ్చేరి జిల్లా |
కేంద్రపాలిత ప్రాంతము | పుదుచ్చేరి |
నియోజకవర్గ విషయాలు | |
పార్టీ | ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ |
శాసనసభ సభ్యుడు | ఎన్.రంగాస్వామి |
రిజర్వేషను స్థానమా | జనరల్ |
ఎన్నికైన సభ్యులు
సంవత్సరం | పేరు | పార్టీ |
---|---|---|
1974[3] | వి. పెతపెరుమాళ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977[4] | వి. పెతపెరుమాళ్ | జనతా పార్టీ |
1980[5] | వి. పెతపెరుమాళ్ | జనతా పార్టీ |
1985[6] | వి. పెతపెరుమాళ్ | జనతా పార్టీ |
1990[7] | వి. పెతపెరుమాళ్ | జనతాదళ్ |
1991[8] | ఎన్. రంగస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
1996[9] | ఎన్. రంగస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
2001[10] | ఎన్. రంగస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
2006[11] | ఎన్. రంగస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
2011[12][13] | అశోక్ ఆనంద్ | ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ |
2016[14] | అశోక్ ఆనంద్ | ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ |
2019 (ఉప ఎన్నికలు)[15] | కె. వెంకటేశన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
2021[16][17] | ఎన్. రంగస్వామి | ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ |
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.