ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో గలదు. ఇది రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోనిది.
తంబళ్ళపల్లె | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు | కె. ప్రభాకర రెడ్డి |
ఈ నియోజకవర్గం గతంలో చిత్తూరు జిల్లాలో వుండేది.[1]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[2] | 162 | తంబళ్ళపల్లి | జనరల్ | పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి | పు | వైఎస్సాఆర్సీపీ | 94136 | డి.జయచంద్రారెడ్డి | పు | తె.దే.పా | 84033 |
2019 | 162 | తంబళ్ళపల్లి | జనరల్ | పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి | పు | వైఎస్సాఆర్సీపీ | జి.శంకర్ యాదవ్ | పు | తె.దే.పా | ||
2014 | 162 | తంబళ్ళపల్లి | జనరల్ | జి.శంకర్ యాదవ్ | పు | తె.దే.పా | 82090 | అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి | పు | YSRC | 72900 |
2009 | 281 | తంబళ్ళపల్లి | జనరల్ | అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి | పు | తె.దే.పా | 46653 | జి.శంకర్ యాదవ్ | పు | INC | 43695 |
2004 | 145 | తంబళ్ళపల్లి | జనరల్ | కడప ప్రభాకర్ రెడ్డి | పు | INC | 36291 | చల్లపల్లె నరసింహా రెడ్డి | పు | BJP | 35671 |
1999 | 145 | తంబళ్ళపల్లి | జనరల్ | కడప ప్రభాకర్ రెడ్డి | పు | INC | 51030 | చల్లపల్లె నరసింహా రెడ్డి | పు | BJP | 41136 |
1994 | 145 | తంబళ్ళపల్లి | జనరల్ | అనిపిరెడ్డి వెంకట లక్ష్మి దేవమ్మ | స్త్రీ | తె.దే.పా | 45033 | కడప ప్రభాకర్ రెడ్డి | పు | INC | 37658 |
1989 | 145 | తంబళ్ళపల్లి | జనరల్ | కడప ప్రభాకర్ రెడ్డి | పు | IND | 35950 | అనిపిరెడ్డి వెంకట లక్ష్మి దేవమ్మ | పు | IND | 27255 |
1985 | 145 | తంబళ్ళపల్లి | జనరల్ | Anipireddy Venkata Lakshmi Devamma | స్త్రీ | తె.దే.పా | 34332 | T. N. Sresbuvasa Reddy | పు | INC | 32161 |
1983 | 145 | తంబళ్ళపల్లి | జనరల్ | T. N. Srinivasa Reddy | పు | IND | 24179 | Avula Mohana Reddy | పు | INC | 20111 |
1978 | 145 | తంబళ్ళపల్లి | జనరల్ | A.Mohan Reddy | పు | INC (I) | 27284 | Kadapa Sudhakar Reddy | పు | JNP | 25236 |
1972 | 146 | తంబళ్ళపల్లి | జనరల్ | టీ.ఎన్.అనసూయమ్మ | పు | INC | 34988 | Kada A. Sudhakar Reddy | స్త్రీ | IND | 20901 |
1967 | 143 | తంబళ్ళపల్లి | జనరల్ | టీ.ఎన్.అనసూయమ్మ | పు | INC | 27432 | స్త్రీ | INC | 27432 | |
1962 | 150 | తంబళ్ళపల్లి | జనరల్ | Kadapa Narasimha Reddy | పు | SWA | 28656 | T. N. Venkatasubba Reddy | పు | INC | 16819 |
1955 | 129 | తంబళ్ళపల్లి | జనరల్ | T.N. Venkatasubba Reddy | పు | INC | N.A | N.A | N.A | N.A | N.A |
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కడప ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన చల్లపల్లె నరసింహారెడ్డిపై 620 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ప్రభాకర్ రెడ్డి 36291 ఓట్లు సాధించగా, నరసింహారెడ్డి 35671 ఓట్లు పొందినాడు.
పోటీ చేస్తున్న అభ్యర్థులు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.