2022లో విడుదలైన తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
డ్రైవర్ జమున 2022లో తెలుగులో విడుదలైన సినిమా. 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్పీ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు పా కిన్ స్లిన్ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య రాజేశ్, ఆడుకలం నరేన్, శ్రీ రంజని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను 2022 మే 5న,[1] ట్రైలర్‌ను జులై 6న విడుదల చేసి,[2] సినిమా నవంబర్ 10న విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదాపడి,[3] డిసెంబర్ 30న విడుదలైంది.[4]
డ్రైవర్ జమున | |
---|---|
![]() | |
దర్శకత్వం | పా కిన్ స్లిన్ |
రచన | పా కిన్ స్లిన్ |
నిర్మాత | ఎస్పీ చౌదరి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గోకుల్ బెనోయ్ |
కూర్పు | ఆర్ రామర్ |
సంగీతం | జిబ్రాన్ |
నిర్మాణ సంస్థ | 18 రీల్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 30, 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.