From Wikipedia, the free encyclopedia
జిబ్రాన్ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు.
ఎం. జిబ్రాన్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | కోయంబత్తూరు, తమిళనాడు,భారతదేశం |
వృత్తి | పాటల రచయిత, సంగీత దర్శకుడు, రికార్డు ప్రొడ్యూసర్ , |
వాయిద్యాలు | కీబోర్డ్, పియానో, గిటార్, అకార్డియన్, హార్మోనియం, పెర్కషన్ |
క్రియాశీల కాలం | 2000– ప్రస్తుతం |
సంవత్సరం | సినిమా | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|
2011 | వాగై సూడ వా | తమిళ్ | Won, Vijay Award for Best Find of the Year Won, Ananda Vikatan Magazine's Top 10 Nambikkaigal (Hopes) of 2011 Won, Mirchi Music Awards South for Best Upcoming Music Director Won, BIG FM Melody Music Award for Best Debut Music Director Won, Vijay Music Awards for Popular Melody of the Year Nominated, Filmfare Award for Best Music Director – Tamil |
2013 | వత్తికూచి | తమిళ్ | |
2013 | కుట్టి పులి | తమిళ్ | |
2013 | నైయాండి | తమిళ్ | |
2014 | తిరుమానం ఎన్నుమ్ నిక్క | తమిళ్ | Won, Mirchi Music Awards South for Best Album of the Year (Mirchi Listeners' Choice)[1] Won, Zee Telugu Santosham Award for Best Music Director – Tamil[2][3] |
2014 | రన్ రాజా రన్ | తెలుగు | తెలుగులో మొదటి సినిమా. Nominated, Filmfare Award for Best Music Director – Telugu |
2014 | అమర కావియం | తమిళ్ | |
2015 | జిల్ | తెలుగు | |
2015 | ఉత్తమ విలన్ | తమిళ్ | Won, Los Angeles Independent Film Festival Award for Best Original Score[4] Won, Los Angeles Independent Film Festival Award for Best Song (For the Song "Iraniyan Naadagam")[4] Won, Russian International Film Festival Award for Best Original Music[5] Won, Platinum Award from International Independent Film Awards for Original Score[6] Won, Diamond Award from International Independent Film Awards for Original Song ("Iraniyan Naadagam")[7] Won, Diamond Award from International Independent Film Awards for Original Song ("Kaadhalaam")[7] Gold Winner, from Prestige Music Award for Original Song ("Kaadhalaam")[8] Silver Winner, from Prestige Music Award for Original Song ("Iraniyan Naadagam")[8] Won, Norway Tamil Film Festival Awards for Best Music Director [9] Won, Behindwoods Gold Medal for Best Music Director [10] |
2015 | పాపనాశం | తమిళ్ | |
2015 | తూంగావనం చీకటి రాజ్యం | తమిళ్ తెలుగు | ద్విభాషా చిత్రం. |
2016 | బాబు బంగారం | తెలుగు | |
2016 | హైపర్ | తెలుగు | [11] |
2017 | అదే కనగల్ | తమిళ్ | |
2017 | ఉంగరాల రాంబాబు | తెలుగు | |
2017 | మగలీర్ మట్టుమ్ | తమిళ్ | |
2017 | అరం | తమిళ్ | తెలుగులో "కర్తవ్యం"[12] |
2017 | తీరాన అధిగారం ఒండ్రు | తమిళ్ | తెలుగులో "ఖాకీ"[13] |
2017 | మాయావన్ | తమిళ్ | |
2017 | చెన్నై సింగపూర్ | తమిళ్ | |
2018 | విశ్వరూపం 2 విశ్వరూప్ 2 | తమిళ్ హిందీ | ద్విభాషా సినిమా |
2018 | ఆన్ దేవతై | తమిళ్ | |
2018 | రాట్చసన్ | తమిళ్ | Won, Raj TV award for Best Music Director [14] Won, LATCA Los Angeles Theatrical Release Competition & Awards for Best Music Score [15][16] Won, Oniros Film Awards for Best Soundtrack [17] Won, Diamond Film Awards for Best Original Score [18] Won, Best Sagrada Familia Soundtrack / Music score at Barcelona Planet Film Festival[19] Won, Los Angeles Film Awards for Best Film Score [20] Won, Hollywood International Moving Pictures Film Festival award for Best Music Score[21] Won, International Independent Film Awards (IIFA) for Best Original score[22] Won, Latitude Film Awards for Original Score [23] Won, Starshine Film festival Award for Best Original Score [24] Won, East Europe International Film Festival(Part of Fusion International Film Festivals) Award for Best Original Score [25][26] |
2019 | అథిరన్ | మలయాళం | మలయాళంలో తొలి సినిమా - బాక్గ్రౌండ్ స్కోర్ . |
2019 | హౌస్ ఓనర్ | తమిళ్ | |
2019 | కండరం కొండాన్ | తమిళ్ | |
2019 | సిక్సర్ | తమిళ్ | |
2019 | రాక్షసుడు | తెలుగు | |
2019 | సాహు | తెలుగు, తమిళ్, హిందీ | Background score only.[27] |
2019 | పెట్రోమ్యాక్స్ | తమిళ్ | |
2019 | ధనుసు రాశి నేయర్గాలే | తమిళ్ | |
2020 | అశ్వథామ | తెలుగు | బాక్గ్రౌండ్ సంగీతం మాత్రమే |
2020 | కా పే రాణసింగం | తమిళ్ | [28] |
2021 | మార | Tamil | [29] |
సంవత్సరం | సినిమా | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|
2021 | కాసాడా తాపరా | తమిళ్ | |
2021 | 'మహా | తమిళ్ | |
2021 | పగైవణుకు అరుళ్వై | తమిళ్ | |
TBA | కొట్రవై | తమిళ్ | |
TBA | గూగుల్ కుట్టప్ప | తమిళ్ | |
TBA | ఊడి ఊడి ఉజయ్ కనుమ్ | తమిళ్ | |
TBA | ఇదు వేదలమ్ సొల్లుమ్ కథై | తమిళ్ | |
TBA | హీరో | తెలుగు | |
Seamless Wikipedia browsing. On steroids.