ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
డోన్ మండలం (ద్రోణాచలం) , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం. డోన్ ఈ మండలానికి కేంద్రం. మండలంలో 16 గ్రామాలున్నాయి. [4]మండలానికి తూర్పున బేతంచర్ల, ఉత్తరాన క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాలు, పశ్చిమాన తుగ్గలి, దక్షిణాన ప్యాపిలి, ఆగ్నేయంలో బనగానపల్లె మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15.397°N 77.872°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | డోన్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 47.9 కి.మీ2 (18.5 చ. మై) |
జనాభా (2011)[3] | |
• మొత్తం | 1,20,232 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 985 |
మండల కేంద్రమైన డోన్ 2001 లో గ్రామంగా ఉండగా, 2011 నాటికి అది నగర పంచాయితీగా మారింది. 2001 లో మండల జనాభా 1,02,005 ఉండేది. 2011 నాటికి ఇది 1,20,232 కు చేరి 17.87% పెరుగుదల నమోదు చేసింది. మండల లోని మొత్తం జనాభాలో దాదాపు సగం మంది డోన్ నగర పంచాయితీ పరిధిలోలో నివసిస్తున్నారు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.