న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ From Wikipedia, the free encyclopedia
జాన్ మోర్టన్ పార్కర్ (జననం 1951, ఫిబ్రవరి 21) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1971 - 1984 మధ్యకాలంలోన్యూజిలాండ్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జాన్ మోర్టన్ పార్కర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | దన్నెవిర్కే, న్యూజీలాండ్ | 1951 ఫిబ్రవరి 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ గూగ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 124) | 1973 ఫిబ్రవరి 2 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1980 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 17) | 1974 మార్చి 31 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1981 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1971–1975 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1972/73–1983/84 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 10 |
జాన్ మోర్టన్ పార్కర్ 1951 ఫిబ్రవరి 21న న్యూజీలాండ్ లోని దన్నెవిర్కే లో జన్మించాడు.[2]
1976/77లో పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
పార్కర్ చిన్నతనంలో ఇంగ్లాండ్‌లో క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు సహాయం కూడా చేశాడు.[3] ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన ముగ్గురు సోదరులలో ఇతడు చిన్నవాడు. మిగిలిన ఇద్దరు కెన్నెత్, ముర్రే పార్కర్.
న్యూజిలాండ్ తరపున 36 టెస్ట్ మ్యాచ్‌లు,[4] 24 వన్డే ఇంటర్నేషనల్[5] ఆడాడు. పార్కర్ తన 14 ఏళ్ళ కెరీర్‌లో మూడు టెస్టు సెంచరీలు, 21 ఫస్ట్ క్లాస్ సెంచరీలు చేశాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.