జమ్మూ కాశ్మీర్ గవర్నర్ల జాబితా

జమ్మూ కాశ్మీర్ పూర్వ గవర్నర్ల కథనం From Wikipedia, the free encyclopedia

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ల జాబితా
Remove ads

జమ్మూ కాశ్మీర్ గవర్నరు, భారత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్‌కు అధిపతి.[1] భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, హరి సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మహారాజు. సాంకేతికంగా అతను 1952 నవంబరు 17 వరకు అలాగే ఉన్నాడు. అయినప్పటికీ 1949 జూన్ 20 నుండి అతని కుమారుడు కరణ్ సింగ్ రీజెంట్‌గా పనిచేశాడు.1952 నవంబరు 17 నుండి 1965 మార్చి 30 వరకు, కరణ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సదర్ - ఎ-రియాసత్‌గా ఎన్నికయ్యారు. కరణ్ సింగ్ 1965 మార్చి 30న జమ్మూ కాశ్మీర్ మొదటి గవర్నర్‌గా నియమితులయ్యారు.

త్వరిత వాస్తవాలు జమ్మూ కాశ్మీరు గవర్నరు, స్థితి ...
Remove ads

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం 2019 ఆగస్టులో భారత పార్లమెంటులో ఆమోదించబడిన తర్వాత గవర్నర్ కార్యాలయం రద్దు చేయబడింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా 2019 అక్టోబరు 31న పునర్వ్యవస్థీకరించారు. చట్టంలోని నిబంధనలు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులను సృష్టించాయి.[2]

Remove ads

జమ్మూ కాశ్మీర్ సదర్-ఎ-రియాసత్

మరింత సమాచారం వ.సంఖ్య, పేరు ...

జమ్మూ కాశ్మీర్ గవర్నర్లు జాబితా

మరింత సమాచారం వ.సంఖ్య, పేరు ...

కరణ్ సింగ్ తర్వాత జాంకీ నాథ్ వజీర్ రెండు నెలల పాటు గవర్నర్‌గా ఉన్నారు, [4]  వజక్కులంగరైల్ ఖలీద్ 12 రోజులు గవర్నర్‌గా ఉన్నారు.[4][5]

Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading content...

బాహ్య లింకులు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads