From Wikipedia, the free encyclopedia
జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్, భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్.[1] అతను దసరా బుల్లోడు, బంగారు బాబు, బంగారు బుల్లోడు, ఆరాధన, అంతస్తులు, అన్నపూర్ణ వంటి అనేక బాక్సాఫీస్ విజయాలను నిర్మించాడు. సినీ హీరో జగపతి బాబు అతని కుమారుడు.
Seamless Wikipedia browsing. On steroids.