జగన్మాత

ధనకోటేశ్వరరావు దర్శకత్వంలో 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia

జగన్మాత

జగన్మాత 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయమారుతి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. గంగులు, కొమ్మన బాబూరావు నిర్మాణ సారథ్యంలో ధనకోటేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె.ఆర్. విజయ, బాలయ్య, రూప ప్రధాన పాత్రల్లో నటించగా, జి.కె.వెంకటేష్ సంగీతం అందించాడు.

Thumb
జగన్మాత సినిమాలో సన్నివేశాలు
త్వరిత వాస్తవాలు జగన్మాత, దర్శకత్వం ...
జగన్మాత
Thumb
జగన్మాత సినిమా పోస్టర్
దర్శకత్వంధనకోటేశ్వరరావు
రచనధనకోటేశ్వర రావు (కథ, చిత్రానువాదం)
నిర్మాతఎం. గంగులు,
కొమ్మన బాబూరావు
తారాగణంకె.ఆర్. విజయ,
బాలయ్య,
రూప
సంగీతంజి.కె.వెంకటేష్
నిర్మాణ
సంస్థ
విజయమారుతి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1987
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

నటవర్గం

సాంకేతికవర్గం

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ధనకోటేశ్వరరావు
  • నిర్మాత: ఎం. గంగులు, కొమ్మన బాబూరావు
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: విజయమారుతి ప్రొడక్షన్స్

పాటలు

ఈ చిత్రానికి జికె. వెంకటేష్ సంగీతం అందించాడు.[1]

  1. శంభోశంకర (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు - (03:36)
  2. గంగా భవాని కదలిరా (గానం: ఎస్. జానకి) - (03:27)
  3. లోక నాయక (రచన: విద్వాన్ కణ్వశ్రీ, గానం: పి. సుశీల)
  4. లలితాంబిక (రచన: సి. నారాయణరెడ్డి, గానం: ఎస్. జానకి)
  5. వలపు విరిసెను (రచన: శ్రీకాంత్, గానం: వాణి జయరాం, జికె. వెంకటేష్)

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.