చిత్తూరు మండలం
ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
చిత్తూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
ఈ వ్యాసం చిత్తూరు మండలం గురించి. ఇతర వాడుకల కొరకు, చిత్తూరు (అయోమయ నివృత్తి) చూడండి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 13.216°N 79.097°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు జిల్లా |
మండల కేంద్రం | చిత్తూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 222 కి.మీ2 (86 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 2,12,816 |
• సాంద్రత | 960/కి.మీ2 (2,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1004 |
మండల గణాంకాలు
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని మొత్తం 2,07,419 - అందులో పురుషులు 1,04,724 మందికాగా, - స్త్రీలు 1,02,695 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 80.15% - పురుషులు అక్షరాస్యత 87.72% - స్త్రీలుఅక్షరాస్యత 72.46%.
మండలం లోని పట్టణాలు
- మంగసముద్రం - (జనగణన పట్టణం)
- మురకంబట్టు - (జనగణన పట్టణం)
- చిత్తూరు - (పురపాలక సంఘం)
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- తేనెబండ
- దిగువమాసపల్లె
- అయనవీడు
- ముత్తుకూరు
- అనగల్లు
- పలూరు
- బాకర నరసింగరాయని పేట
- అరతల
- బండపల్లె
- కృష్ణాపురం
- గొల్లపల్లె
- గువ్వకల్లు
- అనుపల్లె
- మాపాక్షి
- మాపాక్షి (పాక్షిక)
- పెద్దిసెట్టిపల్లె
- తుమ్మింద
- సిద్దంపల్లె
- నరిగపల్లె
- లక్ష్మాంబపురం
- వరదరాజులపల్లె
- పెరుమాళ్ల ఖండ్రిగ
- చింతలగుంట
- తాళంబేడు
- అనంతపురం
- పచనపల్లె
- సెట్టియప్పం తంగళ్
- ఎస్.వెంకటాపురం
- కుర్చివీడు
- అలుకూరుపల్లె
- వెంకటాపురం
రెవెన్యూయేతర గ్రామాలు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.