చింతపల్లి మండలం
ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
చింతపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మండలం.మండల కోడ్:4849.[3] ఈ మండలంలో నాలుగు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 248 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] మండల ప్రధాన కేంద్రం చింతపల్లి. ఇది జనగణన పట్టణం.[5]OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 17.867°N 82.35°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు జిల్లా |
మండల కేంద్రం | చింతపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 674 కి.మీ2 (260 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 71,640 |
• సాంద్రత | 110/కి.మీ2 (280/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1034 |
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- అంజలం
- అంతర్ల
- అన్నవరం
- అసిరాడ
- ఇటికబెడ్డ
- ఉమ్రసిగొంది
- ఉసురుపుట్టు
- ఊకబండ
- ఊబలగరువు
- ఎగవలసపల్లి
- ఎగువజనబ
- ఎర్రనబిల్లి
- ఒన చకరాయబండ
- కత్తుబండ
- కదసిల్ప
- కందులగొది
- కపసుపాడు
- కప్పగొంది
- కప్పలు
- కరకపల్లి-1
- కరకపల్లి-2
- కాగులబండ
- కిక్కిసలబండ
- కిటుమల
- కిటుమళ్ళ
- కిన్నెర్ల
- కిలిమిసింగి దుర్గం
- కుడుములు
- కుడుముసరి
- కుదుపుసింగి
- కుమ్మరివంచల
- కురమనపాకలు
- కురుసింగి
- కృష్ణపురం
- కొండవంచుల
- కొత్తపాలెం
- కొత్తవూరు
- కొమ్మంగి
- కొరుకొండ
- కొర్రబండ
- కొలనుబండ
- కొలపరి
- కోటగున్నలు
- కోరుకొండ
- గట్టుంపాకలు
- గడ్డిబండ
- గదపరి
- గానుగులపాడు
- గున్నమామిడి
- గుమ్మిడిపాలెం
- గెంజిగడ్డ-2
- గెంజిగెడ్డ-1
- గెర్రిలగద్ద
- గొండిపాకలు
- గొడుగుమామిడి-1
- గొడుగుమామిడి -2
- గొడుగుమామిడి-3
- గొదుగులమెట్ట
- గొద్దిబండ
- గొప్పుగుడిశెలు
- గొయ్యలమెట్ట
- గొర్రెలమెట్ట
- గొసైగొంది
- గోచపల్లి
- చదలపాడు
- చదిపేట
- చవతపాడు
- చింతలూరు
- చిత్తంగరువు
- చిత్రాలగొప్పు
- చిన్న గెద్ద
- చిన్నబరడ
- చిన్నయపాలెం
- చిన్నరాజు పాకలు
- చిలకలమామిడి
- చీమలబయలు
- చెరపల్లి
- చెరుకుంపాకలు
- చెరువూరు
- చౌడుపల్లి
- జంగంపాకలు-2
- జంగంపాకలు
- జంగంబండ
- జంగంబుడ్డి
- జదుగూరు
- జీలుగుమెట్ట
- జున్నులు
- జెర్రిగడ్డ
- జొహరు
- జోహేరు
- డేగలపాలెం
- తప్పులమామిడి
- తమ్మింగల
- తల్లకోట
- తాటిపాలెం
- తాటిబండ
- తాటిబండ - 1
- తాడ్లపల్లి
- తామరపల్లి
- తీగలమెట్ట
- తూరుబొండలు
- తూరుమామిడి
- తూరుయేబొంగలు
- తెరపల్లి
- తేజంగి
- తోకపాడు
- తోటమామిడి
- దసుదువీధి
- దిగవలసపల్లి
- దిగుజనబ
- దిగువపాకలు
- దెబ్బగరువు
- దొంగలెగ
- దొమలగొంది
- దొవరపల్లి
- దోనిపొలాలు
- నగ్రహారం
- నడిమిపాలెం
- నాగులగొంది
- నిమ్మలపాడు
- నిమ్మలపాలెం
- నూతిబండ
- పకబు
- పంద్లిమామిడి
- పనసలపాడు
- పరికలు
- పశువులబండ
- పాతపాడు
- పాములచింతబండ
- పాలమామిడి
- పాలాడ
- పిన కొత్తూరు
- పినపాడు -2
- పినపాడు -1
- పులిగొంది
- పుల్లలమామిడి
- పూసలపాలెం
- పెదకొండ
- పెదగరువు
- పెదగొంది
- పెదపాకలు
- పెద్దబరడ
- పొర్లుబండ
- పొలమబండ
- పోతురాజుగున్నలు
- పోతురాజుగుమ్మలు
- పోలుగొంత
- బంగారుగుమ్మి
- బండబయలు
- బడ్డిమెట్ట
- బయపాడు
- బయలుకించంగి
- బరికదొరపాకలు
- బలపం
- బలబద్రం
- బసంగి కొత్తూరు
- బాలాజిపేట
- బురదమామిడి
- బురిసింగి
- బుసిబండ
- బుసులకోట
- బూడిదపాడు
- బూరుగుబైలు
- బెన్నవరం-2
- బెన్నవరం-1
- బెముడిచట్రు
- బొక్కెల్లు
- బొడ్డపుట్టు
- బొద్దజువ్వి
- బొర్రమామిడి
- బోయలగూడెం
- బౌడ
- బౌర్తి
- భీమనపల్లి
- భీమనుపల్లి
- భీమసింగి
- మచ్చలమామిడి
- మదిగుంట
- మందిపల్లి
- మర్రిచెట్టు పాకలు
- మల్లవరం
- మామిడిపల్లి
- ముంతమామిడి
- ములుసుబండ
- మెరకలు
- మేడిమబండ
- మేడూరు
- యర్రవరం
- యెర్రబండ
- యెర్రబొమ్మలు
- రాకోట
- రాచపనస
- రాచపనుకులు
- రాజుబండ
- రాయిపాలెం
- రావిమానుపాకలు
- రాళ్ళగడ్డ
- రాళ్ళగడ్డ కొత్తూరు
- రేగల్లు
- రేగుబైలు
- రేలంగి
- రోలుగుంట
- రౌతుపయలు
- రౌరింటాడ
- లక్కవరం
- లక్ష్మీపురం
- లంబదంపల్లి
- లంబసింగి
- లబ్బంగి
- లబ్బంగికొత్తవీధి
- లమ్మడంపల్లి
- లింగాలగుడి
- లుంబూరు
- లుబ్బగుంట
- లోతుగెడ్డ
- వంగసరి
- వంచులదుర్గం
- వంటమామిడి
- వండ్లమామిడి
- వంతమామిడి
- వంతలపాడు
- వందనపల్లి
- వనజాజులు
- వమిగెద్ద
- వమిగెద్ద కొత్తూరు
- వరతనపల్లి
- వీరవరం
- వురిసింగి
- వెదురుపల్లి
- వేలంజువ్వి
- వొత్తి బుసులు
- శీకాయబండ
- సత్యవరం
- సదిక
- సనివారం
- సంపంగిపుట్టు
- సమగిరి
- సల్లై
- సింగవరం కొత్తూరు
- సింగవరం
- సిరిపురం
- సీతారంపురం
- సుద్దగరువు
- సోమవరం
గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోలేదు.
నిర్జనగ్రామాలు
- Yernabili (Q16311377)
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.