ఘరానా బుల్లోడు 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
ఘరానా బుల్లోడు | |
---|---|
దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
రచన | విజయేంద్ర ప్రసాద్ |
నిర్మాత | కె. కృష్ణమోహన రావు |
తారాగణం | అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | ఆర్కే ఫిలిం అసోసియేట్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 27, 1995 |
సినిమా నిడివి | 146 నిమిషాలు |
భాష | తెలుగు |
తారాగణం
- రాజు గా నాగార్జున
- పాపాజీ గా రమ్యకృష్ణ
- అమ్మాజీ గా జయచిత్ర
- మల్లి గా ఆమని
- కలెక్టర్ రఘురాం గా మురళీమోహన్
- సుధ
- శారద గా జయంతి, రఘురాం తల్లి
పాటలు
ఘరానా బుల్లోడు | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 1995 | |||
Genre | Soundtrack | |||
Length | 30:46 | |||
Label | సుప్రీం మ్యూజిక్ | |||
Producer | ఎం. ఎం. కీరవాణి | |||
ఎం. ఎం. కీరవాణి chronology | ||||
|
ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "వంగి వంగి దండమెట్టు" | జొన్నవిత్తుల | మనో, చిత్ర | 6:03 |
2. | "భీమవరం బుల్లోడా పాలు కావాలా" | వెన్నెలకంటి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సింధుజ | 4:40 |
3. | "ఏం కసి ఏం కసి" | వెన్నెలకంటి | మనో, చిత్ర | 4:57 |
4. | "సై సై సయ్యారే" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 5:09 |
5. | "అదిరిందిరో... ఏందబ్బా" | వెన్నెలకంటి | మనో, చిత్ర | 5:03 |
6. | "చుక్కలో" | వేటూరి సుందర్రామ్మూర్తి | మనో, చిత్ర | 4:54 |
మొత్తం నిడివి: | 30:46 |
Remove ads
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.
Remove ads