Remove ads
From Wikipedia, the free encyclopedia
గోల్కొండ అబ్బులు 1982 లో విడుదలైన సినిమా. దర్శకత్వం దాసరి నారాయణ రావు. శ్రీవాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై కుమార్జీ నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయ ప్రద ముఖ్య పాత్రల్లో నటించారు.[1] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
గోల్కొండ అబ్బులు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | కుమార్జీ |
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద , రావుగోపాలరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ వాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తగా నేరాలు చేస్తూ దొరక్కుండా తప్పించుకుంటూ పోలీసులకు సవాలుగా మారిన విలన్ను ఒక రౌడీ అడ్డుకుని చట్టానికి పట్టించడమే ఈ సినిమా కథ.
1: నువ్వు నేను కలిసే , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: దాసరి నారాయణరావు
2: నడుమ కిన్నెరసాని , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: వేటూరి సుందరరామమూర్తి
3: సందే పొద్దుల్ల కాడా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, రచన: వేటూరి సుందరరామమూర్తి
4: మోత మోత మోత నీకు నాకుb, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: దాసరి నారాయణరావు
5: ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, గానం.కె.జె.జేసుదాస్, రచన: వేటూరి సుందరరామమూర్తి
6: తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టిపారేస్తా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,జయప్రద ,
రచన: దాసరి నారాయణరా.వు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.