గోధూళి (1977 సినిమా)

From Wikipedia, the free encyclopedia

గోధూళి (1977 సినిమా)

గోధూళి 1977లో విడుదలైన హిందీ చలనచిత్రం. ఎస్.ఎల్.భైరప్ప రాసిన తబ్బాలియు నీనాడే మగనే నవల ఆధారంగా బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో కుల్భూషన్ ఖర్బందా, ఓం పురి, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు.[2][3] ఈ చిత్రం కన్నడంలో తబ్బాలియు నీనాడే మగనే పేరుతో తెరకెక్కింది.[4][3]

త్వరిత వాస్తవాలు గోధూళి, దర్శకత్వం ...
గోధూళి
Thumb
గోధూళి సినిమా టైటిల్
దర్శకత్వంబి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్
రచనబి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్, శరద్ జోషి (మాటలు)
నిర్మాతబి.ఎం. వెంకటేష్, చందులాల్ జైన్
తారాగణంకుల్భూషన్ ఖర్బందా, ఓం పురి, నసీరుద్దీన్ షా
ఛాయాగ్రహణంఅపూర్వ కిషోర్ బిర్[1]
విడుదల తేదీ
1977
దేశంభారతదేశం
భాషహిందీ
మూసివేయి

కథానేపథ్యం

విదేశాల్లో వ్యవసాయశాస్త్రం చదివిన గ్రామీణ యువకుడు యుఎస్ నుండి తిరిగివస్తూ తన అమెరికన్ భార్యను గ్రామానికి తీసుకువచ్చే నేపథ్యంతో ఈ చిత్రం రూపొందించబడింది.[5] [6]

నటవర్గం

సాంకేతికవర్గం

అవార్డులు

  1. 1984లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ.) ప్రదర్శించబడింది.[3]
  2. 25వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఎస్. పి. రామనాథన్ ఉత్తమ ఆడియోగ్రఫీని అవార్డును అందుకున్నాడు.[7]
  3. 27వ ఫిలింఫేర్ అవార్డులలో గిరీష్ కర్నాడ్, బి.వి.కారంత్ లకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు లభించింది.[8]

మూలాలు

ఆధార గ్రథాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.