ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
గుమ్మఘట్ట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. ఇది పశ్చిమాన కర్ణాటక సరిహద్దుగా కలిగిన మండలం. తూర్పున, ఉత్తరాన రాయదుర్గం మండలం, దక్షిణాన బ్రహ్మసముద్రం మండలం ఇతర సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలో 11 గ్రామాలున్నాయి. మండల కేంద్రం, గుమ్మఘట్ట [3]
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14.565°N 76.865°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | గుమ్మగట్ట |
విస్తీర్ణం | |
• మొత్తం | 244 కి.మీ2 (94 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 49,207 |
• జనసాంద్రత | 200/కి.మీ2 (520/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 972 |
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 42,266 నుండి 16.42% పెరిగి,49.207 కి చేరింది. జిల్లా జనాభా పెరుగుదల (12.1%) కంటే ఇది ఎక్కువ. జిల్లా సగటు కంటే ఎక్కువగా జనాభా పెరుగుదల ఉన్న పూర్తి గ్రామీణ మండలాలు తక్కువ.
Seamless Wikipedia browsing. On steroids.