గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)

తెలంగాణ, యాదాద్రి - భువనగిరి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)

గుండాల మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] గుండాల, ఈ మండలానికి కేంద్రం. 2016 పునర్వ్యవస్థీకరణలో జనగాం జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భాగమైంది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.509772°N 79.293855°E /, రాష్ట్రం ...
గుండాల మండలం
  మండలం  
Thumb
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, గుండాల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, గుండాల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17.509772°N 79.293855°E / 17.509772; 79.293855
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం గుండాల (యాదాద్రి భువనగిరి)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 172 km² (66.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 31,385
 - పురుషులు 15,773
 - స్త్రీలు 15,612
పిన్‌కోడ్ 508277
మూసివేయి

గణాకాలు

Thumb
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాలు ప్రకారం మొత్తం మండల జనాభా 31,385 - పురుషులు: 15793 - స్త్రీలు: 15592. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 172 చ.కి.మీ. కాగా, జనాభా 31,385. జనాభాలో పురుషులు 15,773 కాగా, స్త్రీల సంఖ్య 15,612. మండలంలో 7,843 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. కొమ్మాయి పల్లి
  2. అనంతారం
  3. వెల్మజాల
  4. సీతారాంపురం
  5. మరిపడిగ
  6. గంగాపూర్
  7. మాసాన్ పల్లి
  8. రామారం
  9. బ్రాహ్మణపల్లి
  10. సుద్దాల
  11. అంబాల
  12. గుండాల
  13. తుర్కలషాపూర్
  14. వంగాల
  15. పెద్దపడిశాల
  16. బండకొత్తపల్లి
  17. వస్తకొండూర్

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.