గంగమ్మ జాతర (సినిమా)

2004 డిసెంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia

గంగమ్మ జాతర, 2004 డిసెంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానరులో ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఆర్. నారాయణమూర్తి, నీలిమ దేవి, గిరిబాబు నటించగా, ఆర్. నారాయణమూర్తి సంగీతం అందించాడు.[1]

త్వరిత వాస్తవాలు గంగమ్మ జాతర, దర్శకత్వం ...
గంగమ్మ జాతర
దర్శకత్వంఆర్. నారాయణమూర్తి
రచనఆర్. నారాయణమూర్తి
నిర్మాతఆర్. నారాయణమూర్తి
తారాగణంఆర్. నారాయణమూర్తి
నీలిమ దేవి
గిరిబాబు
సంగీతంఆర్. నారాయణమూర్తి
నిర్మాణ
సంస్థ
స్నేహ చిత్ర పిక్చర్స్
విడుదల తేదీs
9 డిసెంబరు, 2004
సినిమా నిడివి
నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు
మూసివేయి

నటవర్గం

పాటలు

ఈ సినిమాకు ఆర్. నారాయణమూర్తి సంగీతం అందించాడు.[2][3]

  1. హేయ్ కృష్ణ కావేరి (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  2. వందనాలు వందనాలురో (రచన: గోరటి వెంకన్న, గానం: ఎం.ఎం. కీరవాణి)
  3. మాలోల్లమంటావు (రచన: బి. నాగభూషణం, గానం: మనో)
  4. మంగమ్మ ఓ మంగమ్మ (రచన: నేర్నాల కిషోర్, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  5. మాలవారి మంగమ్మో (రచన: గరివిడు మాస్టరు, గానం: గరివిడు పెదలక్ష్మీ, ఎన్. వెంకటరమణ)
  6. ఏడేడు దారుల్లో (రచన: అందెశ్రీ, గానం: స్వర్ణలత
  7. రండోరన్నా (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.