From Wikipedia, the free encyclopedia
కొవ్వూరు రెవెన్యూ డివిజను, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. కొవ్వూరు నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.
కొవ్వూరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
ప్రధాన కార్యాలయం | కొవ్వూరు |
మండలాల సంఖ్య | 9 |
ఈ పరిపాలన విభాగం కింద 2022 ఏప్రిల్ 4 కు ముందు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో భాగంగా 12 మండలాలు ఉండేయి.[1][2] [3]
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ డివిజన్ తూర్పు గోదావరి జిల్లాలో భాగమై, 9 మండలాలకు పరిమితమైంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.