Remove ads
తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ From Wikipedia, the free encyclopedia
కొడంగల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కొడంగల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
కొడంగల్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17.1237183°N 77.6765184°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు |
మండలం | కొడంగల్ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | జగదీశ్వర్ రెడ్డి |
- వైస్ చైర్పర్సన్ | ఉషారాణి |
పిన్ కోడ్ - 509338 | |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కొడంగల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
కొడంగల్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17.110°N 77.623°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగదీశ్వర్ రెడ్డి చైర్‌పర్సన్‌గా, ఉషారాణి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.