కృష్ణార్జునులు

From Wikipedia, the free encyclopedia

Remove ads

కృష్ణార్జునులు 1982 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణ, శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. జయకృష్ణా మూవీస్ బ్యానర్ మీద నిర్మాత జయకృష్ణ నిర్మించారు.

త్వరిత వాస్తవాలు కృష్ణార్జునులు, దర్శకత్వం ...
Remove ads

తారాగణం

పాటలు

సత్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేటూరి సుందరరామ్మూర్తి, సి. నారాయణ రెడ్డి, దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు.

1.కృష్ణార్జునులం మేమే సావాసం, రచన: దాసరి నారాయణరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం కోరస్

2.ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3:బంగారు బాలపిచ్చుక నీ చూపులతో, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4:మంచు కొండల్లోన ఎండ కాచినట్టు మల్లెపూలు జల్లే, రచన: వేటూరి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5: మరదలా మరదలా మాణిక్యమా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6: సుందర బృందావనిలో ఈ సుందరి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల కోరస్

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads