కురుపాం మండలం

ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

కురుపాం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం[3].OSM గతిశీల పటం

త్వరిత వాస్తవాలు కురుపాం మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 18.866°N 83.554°E / 18.866; 83.554
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం జిల్లా
మండల కేంద్రంకురుపాం
విస్తీర్ణం
  మొత్తం
442 కి.మీ2 (171 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
48,402
  సాంద్రత110/కి.మీ2 (280/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1017
మూసివేయి

మండలం కోడ్: 4809. ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 95 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4][5]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అంతిజొల
  2. అబిరి
  3. అరికకొరిది
  4. ఇచ్చాపురం
  5. ఉదయపురం
  6. ఉరిది
  7. కకిలి
  8. కాకితాడ
  9. కిచ్చాడ
  10. కిరిసింగి
  11. కీదవాయి
  12. కురుపాం
  13. కైరాడ
  14. కొండబరిది
  15. కొత్తగూడ
  16. కొలిస
  17. కోనగూడ
  18. గంగన్నదొర వలస
  19. గదలి
  20. గుజ్జువాయి
  21. గుమ్మ
  22. గుమ్మిడిగూడ
  23. గుమ్మిదిగూడ
  24. గొర్జపాడు
  25. గొల్లవలస
  26. గోతికుప్ప
  27. గోతివాడ
  28. చప్పగొత్తిలి
  29. చింతలకొరిది
  30. చినరాయుడుపేట
  31. జరాడ
  32. జుంబిరి
  33. తచ్చిది
  34. తిత్తిరి
  35. తియ్యలి
  36. తులసి
  37. తెఖరఖండి
  38. తెన్నుఖర్జ
  39. దండుసుర
  40. దందుసుర
  41. దిమిటిగూడ
  42. దురుబిలి
  43. దొకులగూడ
  44. దొంగలబరమని
  45. దొమ్మిడి
  46. ధర్మాలలక్ష్మీపురం
  47. ధులికుప్ప
  48. నగర
  49. నగరకుంతుబాయి
  50. నీలకంఠపురం
  51. పనసభద్ర
  52. పులిపుత్తి
  53. పెదగొత్తిలి
  54. పెదబరమని
  55. పెదవనిజ
  56. పొతివాడ
  57. పొది
  58. పొదిస
  59. బర్తంగి
  60. బియ్యాలవలస
  61. బొతిలి
  62. బొరె
  63. భల్లుకోట
  64. భీంపురం
  65. మంతికొండ
  66. మరిపల్లి
  67. మరిపల్లి
  68. మెగద
  69. మొందెంఖల్లు
  70. యెగువబల్లేరు
  71. యేగులవాడ
  72. రంగుపురం
  73. రజ్జలి
  74. రస్తకుంతుబై
  75. రాముడుగూడ
  76. రెల్లిగూడ
  77. లంకజోడు
  78. లండగొర్లి
  79. లిక్కిడి
  80. లెవిది
  81. వలసబల్లేరు
  82. వూసకొండ
  83. వొప్పంగి
  84. వొబ్బంగి
  85. శివన్నపేట
  86. సకి
  87. సంజువాయి
  88. సంతోషపురం
  89. సివాడ
  90. సీదిగూడ
  91. సేకుపాడు
  92. సొబ్బ

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.