Remove ads
భారతదేశంలోని గ్రామం From Wikipedia, the free encyclopedia
కిస్మత్పూర్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.ఇది జనగణన పట్టణం.
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[1]
కిస్మత్పూర్, | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.3202127°N 78.4020322°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 7,288 |
- పురుషుల సంఖ్య | 3,693 |
- స్త్రీల సంఖ్య | 3,595 |
- గృహాల సంఖ్య | 1,547 |
పిన్ కోడ్ | 500030 |
ఎస్.టి.డి కోడ్ |
సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)[2]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 7,288 - పురుషుల సంఖ్య 3,693 - స్త్రీల సంఖ్య3,595 - గృహాల సంఖ్య 1,547
న్యూ లిటిల్ స్కాలర్సు హైస్కూల్, మారికా హైస్కూల్, రాక్ హైస్కూల్, కె.ఎజి.బ్.వి.స్కూల్, కిస్మత్పూర్
సిటీబస్సు సౌకర్యం కలదు. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.