ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2][3]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[4] | 41 | కాకినాడ పట్టణ | జనరల్ | వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) | పు | తె.దే.పా | 113014 | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 56442 |
2019 | 41 | కాకినాడ పట్టణ | జనరల్ | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 73890 | వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) | పు | తె.దే.పా | 59779 |
2014 | 41 | కాకినాడ పట్టణ | జనరల్ | వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) | పు | తె.దే.పా | 76467 | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | పు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 52467 |
2009 | 160 | కాకినాడ పట్టణ | జనరల్ | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | పు | కాంగ్రెస్ పార్టీ | 44606 | బంధన హరి | పు | ప్రజారాజ్యం పార్టీ | 35327 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.