ఐక్యూ
From Wikipedia, the free encyclopedia
ఐక్యూ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కె. యల్. పి మూవీస్ బ్యానర్‌పై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమాకు జిఎల్‌బి శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.[1] సాయి చరణ్, పల్లవి, సుమన్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 29న నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా,[2] సినిమాను జూన్ 2న విడుదల చేశారు.[3]
నటీనటులు
- సాయి చరణ్
- పల్లవి
- సుమన్
- బెనర్జీ
- సూర్య
- గీతాసింగ్
- లేఖ ప్రజాపతి
- ట్రాన్సీ
- సత్యప్రకాష్
- పల్లె రఘునాథ్‌రెడ్డి[4]
- కె.లక్ష్మీపతి
- షేకింగ్ శేష్
- సత్తిపండు
- సమీర్ దత్తా
సాంకేతిక నిపుణులు
- బ్యానర్: కె.ఎల్.పి మూవీస్
- నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జిఎల్‌బి శ్రీనివాస్
- సంగీతం: పోలూర్ ఘటికాచలం[5]
- సినిమాటోగ్రఫీ: టి.సురేందర్‌రెడ్డి
- ఎడిటింగ్: శివ శర్వాణి
- కో-డైరెక్టర్-కో రైటర్ : దివాకర్ యడ్ల
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.