ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1991)

From Wikipedia, the free encyclopedia

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1991 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

మరింత సమాచారం సినిమా, పాట ...
సినిమాపాటసంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అతిరథుడు [1] "ఒక గూటికి చేరిన చిలకలమే" రాజ్-కోటి సాహితి బృందం
ఆదిత్య 369 [2] "జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో" ఇళయరాజా వేటూరి జిక్కి, ఎస్.పి.శైలజ
"సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా" ఎస్.జానకి, సునందిని బృందం
"సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది" ఎస్.జానకి బృందం
"చిలిపి యాత్రలో చల్ చల్ చల్ " సిరివెన్నెల చిత్ర
"రాసలీల వేళా రాయబారమేల మాటే మౌనమై" వెన్నెలకంటి ఎస్.జానకి
అమ్మ [3] "మా జనని లోకపావని మా అవని ప్రేమ" ఎం.ఎం.కీరవాణి వేటూరి ఎస్.జానకి
"విచ్చలవిడి వయసులో నిప్పుల సెగ రగిలెనులే" ఎస్.జానకి
అమ్మ రాజీనామా [4] "ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇది ఎక్కడా జరగని" చక్రవర్తి
"చనుబాలు త్రాగితేనె...ఎవరు రాయగలరు అమ్మా అనుమాట"
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.